TS Inter Results 2025!
ఎప్పుడెప్పుడా అని ఏదురుచుస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారిక వెబ్సైట్లైన tsbie.cgg.gov.in మరియు results.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చెక్ చేయాలి
Step 1:
TG Inter Results 2025″ లింక్‌ను ఎంచుకోండి.
Step 2 :
హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి, “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
Step 3 :
ఫలితాలు చూడండి
తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు
SMS ద్వారా ఫలితాలు తెలుసుకోవడం
మీ ఫలితాలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు
-
సాధారణ స్ట్రీమ్ 1వ సంవత్సరం: TSGEN1 <హాల్ టికెట్ నంబర్> → 56263కి పంపండి.
-
సాధారణ స్ట్రీమ్ 2వ సంవత్సరం: TSGEN2 <హాల్ టికెట్ నంబర్> → 56263కి పంపండి.
-
వోకేషనల్ స్ట్రీమ్ 1వ సంవత్సరం: TSVOC1 <హాల్ టికెట్ నంబర్> → 56263కి పంపండి.
-
వోకేషనల్ స్ట్రీమ్ 2వ సంవత్సరం: TSVOC2 <హాల్ టికెట్ నంబర్> → 56263కి పంపండి.
ఫలితాల్లో ఉండే వివరాలు
-
విద్యార్థి పేరు
-
హాల్ టికెట్ నంబర్
-
ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కులు
-
ప్రాక్టికల్ మార్కులు
-
మొత్తం మార్కులు
-
గ్రేడ్ లేదా డివిజన్
-
పాస్/ఫెయిల్ స్టేటస్
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి:
సప్లిమెంటరీ పరీక్షలు
-
దరఖాస్తు: ఏప్రిల్ 25 నుండి మే 2, 2025 వరకు.
-
సప్లిమెంటరీ పరీక్షలు: మే 24 నుండి జూన్ 3, 2025 వరకు.
-
సప్లిమెంటరీ ఫలితాలు: జూన్ 24, 2025న విడుదల.
HELP DESK
Email : helpdesk-ie@telangana.gov.in
Phone : 040-24655027
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు, తల్లిదండ్రులు “next enti ?”, “ఏ కోర్సు ఎంచుకోవాలి?” అనే సందేహాల్లో ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన దశ, ఎందుకంటే ఇది మన భవిష్యత్ కెరీర్‌ని నిర్ణయిస్తుంది. కనుక ఈ సమయంలో సరైన మార్గదర్శనం చాలా అవసరం. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ముఖ్యమైన కెరీర్ ఎంపికల గురించి తెలుసుకుందాం.
డిగ్రీ కోర్సులు (Degree Courses) :
ఇంటర్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా ఎంచుకునే విద్యా ప్రోగ్రాములే డిగ్రీ కోర్సులు. ఇవి సాధారణంగా 3 సంవత్సరాల పాటు ఉంటాయి (కొన్ని ప్రత్యేక కోర్సులు 4 సంవత్సరాలు ఉండొచ్చు).
-
B.A. – హ్యూమానిటీస్, లాంగ్వేజ్, పాలిటికల్ సైన్స్ వంటివి
UPSC / Group 1, Group 2, Group 3, Group 4 (APPSC, TSPSC)
కెరీర్: IAS, IPS, Group Officers
-
B.Sc. – ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (MPC/BiPC స్టూడెంట్లకు)
కెరీర్: రీసెర్చ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, లాబ్ టెక్నీషియన్
-
B.Com. – అకౌంటింగ్, ఫైనాన్స్, బిజినెస్
-
BBA / MBA
-
కెరీర్: మేనేజర్, బిజినెస్ ఎనలిస్ట్, HR, ఫైనాన్స్, మార్కెటింగ్
-
ప్రవేశ పరీక్షలు: CAT, MAT, XAT, GMAT
-
ఇంజినీరింగ్ కోర్సులు (For MPC Students) :
ఇంజినీరింగ్ అనేది ఒక విస్తృతమైన రంగం. ప్రతి విభాగం ఓ ప్రత్యేక రంగంలో నైపుణ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు తమ ఆసక్తి, మార్కెట్ డిమాండ్, మరియు భవిష్యత్తు అవకాశాలను బట్టి కోర్సులు ఎంచుకోవచ్చు. ex: B.Tech/BE – CSE, ECE, Civil, Mechanical etc.,Diploma and Polytechnic to B.Tech (Lateral Entry).
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) :
-
జాబ్ రోల్స్: Software Developer, Data Scientist, AI Engineer, Cybersecurity Analyst
-
రంగాలు: IT కంపెనీలు (TCS, Infosys, Wipro, Google), స్టార్టప్‌లు, R&D
-
అవకాశాలు: అమెరికా, కెనడా వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (EEE) :
-
జాబ్ రోల్స్: Electrical Design Engineer, Power Systems Engineer, Maintenance Engineer
-
రంగాలు: పవర్ జనరేషన్ కంపెనీలు, సబ్స్టేషన్లు, ప్రభుత్వ విద్యుత్ శాఖలు
-
అవకాశాలు: GATE, ISRO, BHEL, NTPC లాంటి సంస్థల్లో ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) :
-
జాబ్ రోల్స్: Embedded Systems Engineer, VLSI Designer, Network Engineer
-
రంగాలు: టెలికామ్, ఐటీ, consumer electronics, మిలిటరీ రీసెర్చ్
-
అవకాశాలు: ISRO, DRDO, ECIL, BEL లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు
మెకానికల్ ఇంజినీరింగ్ :
-
జాబ్ రోల్స్: Design Engineer, Production Engineer, Quality Control Engineer
-
రంగాలు: ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్, ఎయిరోస్పేస్
-
అవకాశాలు: GATE ద్వారా PSUs, UPSC – IES, ప్రైవేట్ కంపెనీలు
సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering) :
-
జాబ్ రోల్స్: Site Engineer, Structural Engineer, Urban Planner, Construction Manager
-
రంగాలు: రవాణా, నిర్మాణం, ప్రభుత్వ శాఖలు (PWD, R&B), రియల్ ఎస్టేట్
-
అవకాశాలు: ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కన్సల్టెన్సీ ఫర్మ్స్, GATE ద్వారా PSU ఉద్యోగాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) :
-
జాబ్ రోల్స్: Web Developer, IT Analyst, Systems Administrator
-
రంగాలు: Software Development, Cloud Computing, Cyber security
ఎరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్ :
-
జాబ్ రోల్స్: Aerospace Engineer, Flight Mechanics Engineer, Avionics Engineer
-
రంగాలు: HAL, ISRO, DRDO, NASA, ఎయిర్‌లైన్స్
Career Path After Completion B.Tech :
-
ఉన్నత విద్య: M.Tech, MS, MBA (India & Abroad)
-
ప్రైవేట్ రంగం: Competitive pay & global job opportunities
-
Startups & Innovation: New ventures, Tech Startups
-
Govt Jobs: GATE, IES, SSC JE, APPSC/TSPSC ద్వారా ఉద్యోగాలు
మెడికల్ కోర్సులు (For BiPC Students) :
-
MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ & బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)
-
కెరీర్ పాత్: డాక్టర్, స్పెషలిస్ట్, సర్జన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
-
అవసరమైన ప్రవేశ పరీక్ష: NEET
-
-
BDS (డెంటల్)
-
కెరీర్: డెంటిస్ట్, ఓరల్ సర్జన్, క్లినిక్ నిర్వహణ
-
-
BAMS / BHMS / BPT
-
ఆయుర్వేదం, హోమియోపతి, ఫిజియోథెరపీ లాంటి ప్రత్యామ్నాయ వైద్య రంగాల్లో ప్రాక్టీస్ చేయవచ్చు.
-
-
B.Pharmacy, D.Pharmacy
కెరీర్: ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు
-
Nursing, Physiotherapy, Lab Technician
ప్రొఫెషనల్ కోర్సులు (Professional Courses) :
-
CA (Chartered Accountancy)
-
CS (Company Secretary)
-
CMA (Cost Management Accounting)
-
Hotel Management
-
Fashion Designing
-
Animation, VFX
Entrance Exams ద్వారా ఉన్నత విద్య :
-
EAMCET – Engineering/Medical entrance (AP/TS)
-
NEET – National level medical exam
-
JEE – Engineering (IITs, NITs)
-
CLAT – Law coursesకి (BA LLB)
-
NATA – Architecture
-
NDA – ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్
ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) :
-
Police, Constable, SI
-
Railway Jobs
-
Army/Navy/Air Force
-
SSC, UPSC (later stage)
-
APPSC/TSPSC గ్రూప్స్
స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులు (Skill-Based Courses) :
-
Digital Marketing
-
Graphic Designing
-
Web Development
-
Mobile App Development
-
Tally, MS Office – Accounting jobs
మరిన్ని సమాచారం కోసం :
National Government Service Portal