Udyoga Varadhi

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల | TS Inter Results 2025 | Udyoga Varadhi

TS Inter Results 2025!

ఎప్పుడెప్పుడా అని ఏదురుచుస్తున్న ​తెలంగాణ ఇంటర్ ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారిక వెబ్‌సైట్‌లైన tsbie.cgg.gov.in మరియు results.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

ఫలితాలను ఎలా చెక్ చేయాలి

Step 1:

TG Inter Results 2025″ లింక్‌ను ఎంచుకోండి.

Step 2 :

హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి, “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.

Step 3 :

ఫలితాలు చూడండి

తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు

SMS ద్వారా ఫలితాలు తెలుసుకోవడం

మీ ఫలితాలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు

ఫలితాల్లో ఉండే వివరాలు

అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి:

Official Website

సప్లిమెంటరీ పరీక్షలు

HELP DESK 

Email : helpdesk-ie@telangana.gov.in

Phone : 040-24655027

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు, తల్లిదండ్రులు “next enti ?”, “ఏ కోర్సు ఎంచుకోవాలి?” అనే సందేహాల్లో ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన దశ, ఎందుకంటే ఇది మన భవిష్యత్ కెరీర్‌ని నిర్ణయిస్తుంది. కనుక ఈ సమయంలో సరైన మార్గదర్శనం చాలా అవసరం. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ముఖ్యమైన కెరీర్ ఎంపికల గురించి తెలుసుకుందాం. 
డిగ్రీ కోర్సులు (Degree Courses) :

ఇంటర్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా ఎంచుకునే విద్యా ప్రోగ్రాములే డిగ్రీ కోర్సులు. ఇవి సాధారణంగా 3 సంవత్సరాల పాటు ఉంటాయి (కొన్ని ప్రత్యేక కోర్సులు 4 సంవత్సరాలు ఉండొచ్చు).

       UPSC / Group 1, Group 2, Group 3, Group 4 (APPSC, TSPSC)

        కెరీర్: IAS, IPS, Group Officers

      కెరీర్: రీసెర్చ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, లాబ్ టెక్నీషియన్
ఇంజినీరింగ్ కోర్సులు (For MPC Students) :

ఇంజినీరింగ్ అనేది ఒక విస్తృతమైన రంగం. ప్రతి విభాగం ఓ ప్రత్యేక రంగంలో నైపుణ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు తమ ఆసక్తి, మార్కెట్ డిమాండ్, మరియు భవిష్యత్తు అవకాశాలను బట్టి కోర్సులు ఎంచుకోవచ్చు. ex: B.Tech/BE – CSE, ECE, Civil, Mechanical etc.,Diploma and Polytechnic  to B.Tech (Lateral Entry).

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) :

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (EEE) :

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) :

మెకానికల్ ఇంజినీరింగ్ :

సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering) :

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) :

ఎరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్ :

Career Path After Completion B.Tech :

మెడికల్ కోర్సులు (For BiPC Students) :
         కెరీర్: ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు

Career Paths After Intermediate

ప్రొఫెషనల్ కోర్సులు (Professional Courses) :
Entrance Exams ద్వారా ఉన్నత విద్య :
ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) :
స్కిల్స్ డెవలప్‌మెంట్ కోర్సులు (Skill-Based Courses) :

మరిన్ని సమాచారం కోసం :

National Career Service

National Government Service Portal

Exit mobile version