TG Govt Jobs Notifications 2025:
తెలంగాణలో SC వర్గీకరణ పూర్తీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. TGPSC, పోలీస్, గురుకుల, వైద్య, మొదలగు ఉద్యోగాలను నియామక సంస్థల ద్వారా భర్తీ చేయనుంది. వివిధ విభాగాల వారిగా ఖాళీల వివరాలను సేకరించి,నియామక ప్రక్రియకు సంబoదించి అవసరమైన ప్రతిపదనలను సిద్దం చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోoది. త్వరలో భర్తీకి సిద్దంగా ఉన్న 56వేల ఉద్యోగాలకు ఆయ శాఖల నుంచి ప్రభుత్వనికి నివేదికలు అందగానే త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు ఉంటాయి. వివిధ శాఖల్లో ఖాళీలు ఈ క్రింది ఇచ్చిన సమాచారాన్ని చూడగలరు.
Join Our Telegram Channel For More Job Updates
రాబోయే Tgpsc నోటిఫికేషన్లు
గ్రూప్ – 1 (Group 1) సుమారు 300 ఉద్యోగాలు:
-
డిప్యూటీ కలెక్టర్
-
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)
-
మున్సిపల్ కమిషనర్
-
డివిజనల్ రేవెన్యూ ఆఫీసర్ (RDO)
పరీక్షా విధానం: ప్రిలిమ్స్ (Objective) & మెయిన్స్ (Descriptive)
ప్రిలిమినరీ పరీక్ష (Prelims) :
General Studies :
సాధారణ జ్ఞానం, సమకాలీన విషయాలు, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ, భారత సంస్కృతి, భౌతిక, రసాయన, భౌగోళిక విజ్ఞానం, ఆర్ధిక రంగం, పర్యావరణం, సైన్స్&టెక్నాలజీ మరియు సమకాలీన సంఘటనలు (ప్రపంచ స్థాయి, దేశ స్థాయి, రాష్ట్ర స్థాయి),భారత రాజ్యాంగం, చట్టాలు,మౌలిక హక్కులు, ప్రభుత్వ విధానాలు.
మెయిన్స్ పరీక్ష (Mains) :
General English Qualified Paper
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఆరు పేపర్లతో ఉంటుంది. ఇవి ప్రతి ఒక్కటి 150 మార్కులతో ఉంటాయి.
పేపర్ 1: GENERAL ESSAY
GS పేపర్ 2:భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, సామాజిక, మరియు సాంస్కృతిక పరిణామాలు,భౌగోళిక అంశాలు
GS పేపర్ 3: భారత రాజ్యాంగం, భారతీయ సమాజం, రాజకీయ తత్త్వాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, పౌర హక్కులు.
GS పేపర్ 4 : భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక విధానాలు, పేదరికం, ఉపాధి, ద్రవ్యోల్బణం.
GS పేపర్ 5:సైన్స్ అండ్ టెక్నాలజీ, Data Interpretation
GS పేపర్ 6 :తెలంగాణ ఉద్యోమ చరిత్ర, సంస్కృతి, సాంస్కృతిక అంశాలు.
గ్రూప్ – 2 (Group 2) ఉద్యోగాలు సుమారు 600–700 :
-
మున్సిపల్ ఆఫీసర్
-
డిప్యూటీ తహసిల్దార్
-
ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్
-
పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ etc…
పరీక్షా విధానం: రాత పరీక్ష (Objective – 4 పేపర్లు)
మిధాని హైదరాబాద్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు
గ్రూప్ – 3 (Group 3) ఉద్యోగాలు:
-
సీనియర్ అసిస్టెంట్
-
ఆడిటర్
-
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
-
జూనియర్ అఫైర్స్ ఆఫీసర్
పరీక్షా విధానం: రాత పరీక్ష (Objective – 3 పేపర్లు)
గ్రూప్ – 4 (Group 4) ఉద్యోగాలు:
-
జూనియర్ అసిస్టెంట్
-
జూనియర్ అకౌంటెంట్
-
టైపిస్ట్
-
స్టెనో గ్రాఫర్
పరీక్షా విధానం: రాత పరీక్ష (Objective – 2 పేపర్లు)
Paper 1 : జనరల్ స్టడీస్
Paper 2 : SECRETARIAL ABILITIES
పోలీస్ శాఖ – కానిస్టేబుల్ & ఎస్ఐ ఉద్యోగాలు :
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సుమారుగా 14,533 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ పోస్టులు వివిధ విభాగాల్లో క్రింది విధంగా ఉన్నాయి.
-
నోటిఫికేషన్ విడుదల: 2025
-
ఉద్యోగాల సంఖ్య: సుమారు 14,533 పోస్టులు
-
విద్యార్హత: ఇంటర్ లేదా డిగ్రీ
-
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు
మరిన్ని సమాచారం కోసం :
డీఎస్సీ (DSC) :
నోటిఫికేషన్ విడుదల: 2025 త్వరలో
విద్యార్హత:
-
ఎస్జీటీ: B.Ed లేదా D.El.Ed, TSTET ఉత్తీర్ణత
-
స్కూల్ అసిస్టెంట్: సంబంధిత బీఈడీ కోర్సు
-
భాషా పండితులు: సంబంధిత భాషలో డిగ్రీ, B.Ed
-
పీఈటీ: B.P.Ed లేదా M.P.Ed
పరీక్ష విధానం :
-
మొత్తం మార్కులు: 160
-
పరీక్షా అంశాలు: సాధారణ జ్ఞానం & ప్రస్తుత వ్యవహారాలు, భాషా I (తెలుగు/హిందీ/ఉర్దూ/సంస్కృతం), భాషా II (ఇంగ్లీష్),గణితం & శాస్త్రం/సామాజిక శాస్త్రం,బోధనా విధానం
దరఖాస్తు ప్రక్రియ:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) :
తెలంగాణ రాష్ట్రంలో 2025 లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ మొదలుకానుంది.
TGPSC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నోటిఫికేషన్:
-
పోస్టులు: సుమారు 1,540
-
విభాగాలు: ఇంజినీరింగ్ విభాగాలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ ఇంజినీరింగ్ మొదలైనవి.
TG జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) నోటిఫికేషన్ :
-
పోస్టులు: సుమారు 399
-
విభాగాలు: ఎలక్ట్రికల్ – 187, మెకానికల్ – 77, ఎలక్ట్రానిక్స్ – 25, సివిల్ – 50
-
అర్హతలు: B.Tech/B.E. (సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో)
- వేతన పరిధి: ₹41,155 నుండి ₹90,600 వరకు ఉండవచ్చు.
TG ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) నోటిఫికేషన్ :
-
పోస్టులు: సుమారు 250
-
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, టెలికమ్యూనికేషన్
-
అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో B.Tech/B.E.
-
వేతన పరిధి: ₹51,155 నుండి ₹1,50,600 వరకు ఉండవచ్చు.
TGSPDCL & TGNPDCL అసిస్టెంట్ ఇంజినీర్ (AE) నోటిఫికేషన్ :
-
పోస్టులు: సుమారు 571
-
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, టెలికమ్యూనికేషన్
-
అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో B.Tech/B.E.
-
వేతన పరిధి: ₹41,155 నుండి ₹90,600 వరకు ఉండవచ్చు.