తెలంగాణలో కొలువుల జాతర | TG Govt Jobs Notifications 2025 | Udyoga Varadhi
TG Govt Jobs Notifications 2025: తెలంగాణలో SC వర్గీకరణ పూర్తీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. TGPSC, పోలీస్, గురుకుల, వైద్య, మొదలగు ఉద్యోగాలను నియామక సంస్థల ద్వారా భర్తీ చేయనుంది. వివిధ విభాగాల వారిగా ఖాళీల వివరాలను సేకరించి,నియామక ప్రక్రియకు సంబoదించి అవసరమైన ప్రతిపదనలను సిద్దం చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోoది. త్వరలో భర్తీకి సిద్దంగా … Read more