ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు | IOB Recruitment 2025 | Udyoga Varadhi

IOB Recruitment 2025!

          ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) 2025 సంవత్సరానికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని శాఖలలో 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 400

IOB Recruitment 2025

విద్యార్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాసై ఉండాలి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం నోటిఫికేషన్ లో చూడగలరు.

IOB Recruitment 2025

ఫుట్ వేర్  డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉద్యోగాలు

వయస్సు :

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

IOB Recruitment 2025

జీతం :

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.48,480/- నుంచి ₹.85,920/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. 

ఎంపిక విధానం :

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ,స్థానిక బాషల పరీక్షా  ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోట్: స్థానిక భాషా ప్రావీణ్యం అప్లై చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష (ఉదా: తెలంగాణకు తెలుగు) చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం వచ్చాలి.

IOB Recruitment 2025

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

Official Website లో ఆన్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు ఫీజు:
  • SC/ST/PwBD : రూ.175/-
  • General / EWS/ OBC రూ.850/-

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 31.05.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Official Notification

Online Application link

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a Comment