Udyoga Varadhi

​ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | OFMK Notification 2025 | Udyoga Varadhi

          OFMK Notification 2025!
          ​ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK) భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఒక ప్రధాన ఆయుధ తయారీ కేంద్రం. ఇది 1980లో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో స్థాపించబడింది. OFMK ప్రధానంగా ఆర్మర్డ్ వాహనాలు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఆయుధాల భాగాలు, ఇతర రక్షణ సామగ్రిని తయారు చేస్తుంది. 2021లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (OFB) రక్షణ పబ్లిక్ సెక్షన్ సంస్థలను (DPSUs) విభజించడం వల్ల OFMK, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL) లో విలీనమైంది. ఈ సంస్థ భారతదేశ రక్షణ స్వావలంబన (self-reliance) లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు:
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 20

OFMK Notification 2025

విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్  నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ శిక్షణ నుండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI), NAC/NTC ఫిల్టర్, ఎలక్ట్రానిక్స్, తో పాటు అనుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్‌లో వివరించబడింది.

జీతం వివరాలు:
జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నెలకు జీతం ₹.21,000/- పే స్కేలు తో పాటు అన్ని రకాల allowances కూడా ఉంటాయి.

TG GPO 10,956 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్

వయస్సు:
జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు వయస్సు 30 ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు, SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
కావలసిన పత్రాలు :
ఎంపిక విధానం:
అభ్యర్థి ఉన్న నైపుణ్యాలను (skills) అర్హతగా ప్రాక్టికల్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ట్రేడ్ టెస్ట్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

ఫీజు వివరాలు:
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్రింది చిరునామాకు పంపించాలి.
The Deputy General Manager/HR,
Ordnance Factory Medak,
Yeddumailaram, Dist: Sangareddy,
Telangana – 502205
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లై చేయుటకు చివరి తేదీ: 02.05.2025
మరిన్ని సమాచారం కోసం :

Official Website

Engagement_Junior_Technicians

రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు 2025

Exit mobile version