ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | OFMK Notification 2025 | Udyoga Varadhi
OFMK Notification 2025! ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK) భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఒక ప్రధాన ఆయుధ తయారీ కేంద్రం. ఇది 1980లో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో స్థాపించబడింది. OFMK ప్రధానంగా ఆర్మర్డ్ వాహనాలు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఆయుధాల భాగాలు, ఇతర రక్షణ సామగ్రిని తయారు చేస్తుంది. 2021లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (OFB) రక్షణ పబ్లిక్ … Read more