National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR) నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్!
NIRDPR Jobs Notification 2025నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR), గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో అత్యుత్తమ జాతీయ కేంద్రం. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌తో పాటు అస్సాంలోని గౌహతిలో ఈశాన్య ప్రాంతీయ కేంద్రాన్ని కలిగి ఉంది.
ఈ సంస్థ నుండి ప్రస్తుతం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకై నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ఈ పోస్టులకు సంభందించిన విద్యార్హతలను, వయస్సు, జీతా భత్యాలు, అప్లికేషన్ ఫీజు, అప్లై చేయు విధానం మరియు ముఖ్యమైన తేదీ లను మీరు క్రింద చూడవచ్చు.
-
పోస్టుల వివరాలు :
వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పట్టికలో చూడవచ్చు
-
విద్యార్హతలు :
సంబంధిత విభాగంలో డిగ్రీ తో పాటు, Ph.D. చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.
Click Here to Download NIRDPR Complete Notification 2025
-
వయస్సు :
ఈ పోస్ట్ లను అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
-
జీతం :
పోస్టులను బట్టి ₹.1,25,000/- నుండి ₹.2,50,000/- వరకు.
-
నియామక విధానం :
3 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిన నియామకం చేయబడుతుంది.
Osmania University Ph.D Admissions 2025
Jobs in NIPER Hyderabad
-
పరీక్ష ఫీజు :
General/OBC/EWS అభ్యర్థులకు పరీక్ష రుసుం 300/-, SC/ST/PWD అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది, మినహాయింపు పొందలనుకునే అభ్యర్థులు ధృవ పత్రాలను upload చేయవలసి ఉంటుంది.
-
ఎంపిక విధానం :
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అప్లై చేసిన అభ్యర్థుల నుండి మెరిట్ ఆధారంగా Written Exam and Interview పిలవడం జరుగుతుంది. మెరిట్ ప్రకారం shortlist అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి ప్రాసెస్ కి పిలవడం జరుగుతుంది , కావున అప్లై చేసిన అభ్యర్థులు regular గా official website చూసుకోవలెను.
-
పరీక్ష తేదీలు :
పరీక్ష తేదీలను official website లో తెలపడం జరుగుతుంది.
-
అప్లై చేయుటకు చివరి తేదీ :
16.02.2025
2 thoughts on “NIRDPR నుండి ఉద్యోగ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification 2025 | Udyoga Varadhi”