Udyoga Varadhi

NIRDPR నుండి ఉద్యోగ నోటిఫికేషన్ | NIRDPR Jobs Notification 2025 | Udyoga Varadhi

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR) నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్!

NIRDPR Jobs Notification 2025నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR), గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో అత్యుత్తమ జాతీయ కేంద్రం. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌తో పాటు అస్సాంలోని గౌహతిలో ఈశాన్య ప్రాంతీయ కేంద్రాన్ని కలిగి ఉంది.

ఈ సంస్థ నుండి ప్రస్తుతం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకై నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ఈ పోస్టులకు సంభందించిన విద్యార్హతలను, వయస్సు, జీతా భత్యాలు, అప్లికేషన్ ఫీజు, అప్లై చేయు విధానం మరియు ముఖ్యమైన తేదీ లను మీరు క్రింద చూడవచ్చు.

వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పట్టికలో చూడవచ్చు

సంబంధిత విభాగంలో డిగ్రీ తో పాటు, Ph.D. చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.

Click Here to Download NIRDPR Complete Notification 2025

ఈ పోస్ట్ లను అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.  

పోస్టులను బట్టి ₹.1,25,000/- నుండి ₹.2,50,000/- వరకు.

3 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిన నియామకం చేయబడుతుంది.

Osmania University Ph.D Admissions 2025

Jobs in NIPER Hyderabad

General/OBC/EWS అభ్యర్థులకు పరీక్ష రుసుం 300/-, SC/ST/PWD అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది, మినహాయింపు పొందలనుకునే అభ్యర్థులు ధృవ పత్రాలను upload చేయవలసి ఉంటుంది.  

 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అప్లై చేసిన అభ్యర్థుల నుండి మెరిట్ ఆధారంగా Written Exam and Interview పిలవడం జరుగుతుంది. మెరిట్ ప్రకారం shortlist అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి ప్రాసెస్ కి పిలవడం జరుగుతుంది , కావున అప్లై చేసిన అభ్యర్థులు regular గా official website చూసుకోవలెను.

పరీక్ష తేదీలను official website లో తెలపడం జరుగుతుంది.

16.02.2025

link ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు : http://career.nirdpr.in/
Official Website : https://nirdpr.org.in/
Exit mobile version