Udyoga Varadhi

NIPER –హైదరాబాద్ లో ఉద్యోగాలు | Jobs in NIPER Hyderabad | Udyoga Varadhi

NIPER – హైదరాబాద్ లో ఉద్యోగాలు!

Jobs in NIPER Hyderabad – హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) నుండి ఉద్యోగాలకై నోటిఫికేషన్ వెలువడింది.  ఈ సంస్థ భారతదేశంలోని జాతీయ స్థాయి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సంస్థలు లేదా ఫార్మసీ విద్య సంస్థల్లో ఒకటి. దీన్నీ భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ (Ministry of Chemicals and Fertilizers) విభాగం ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తుంది.
NIPER – హైదరాబాద్ నుండి Non – Faculty  విభాగం లోని రిజిస్ట్రార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ , సిస్టం ఇంజనీర్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపర్వైసెర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకై నోటిఫికేషన్ ను విడుదల చేయబడింది.

Download NIPER Non-Faculty Notification 2025

డౌన్లోడ్ NIPER నాన్-ఫ్యాకల్టీ నోటిఫికేషన్ 2025

విద్యార్హతలు :

ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలను  క్రింది పట్టికలో చూడవచ్చు.Jobs in NIPER Hyderabad

Website: http://www.niperhyd.ac.in

Click Here to Download Complete Notification OU PhD 2025

పరీక్షా ఫీజు :

అప్లికేషన్ తో పాటు ( పోస్ట్ కోడ్ 1 To 5) పోస్టులకు  Rs 1000/- Fees, ( పోస్ట్ కోడ్ 6 To 15) పోస్టులకు Rs 500/- Fees చెల్లించవలసి ఉంటుంది, SC/ST,PwBD  మరియు మహిళా అభ్యర్థులకు Fees నుండి మినహింపు కలదు.

అప్లికేషను చేయుటకు చివరి తేది :

23-02-2025

అప్లికేషను విధానం :

క్రింద ఇవ్వబడిన Application Form ను Fill చేసి అప్లికేషను తో పాటు విద్యార్హతకు సంబందించిన సర్టిఫికెట్స్ (Self Attested) మరియు fee receipt ను కూడా జత చేసి Speed Post Post ద్వారా చివరి తేది లోపు పంపాలి.

APPLICATION FORM : Applicationform_NonFaculty

OFFICIAL WEBSITE : http://www.niperhyd.ac.in/index.html 

అప్లికేషన్ పంపవలసిన అడ్రస్:

The Registrar

NIPER Hyderabad

Balanagar

Hyderabad – 500 037

Telangana, India

Exit mobile version