NCL Recruitment 2025:
నార్తన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) అనేది భారత ప్రభుత్వ మినిరత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఒక ఉపసంస్థ. ఇది 1986లో కేంద్ర కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) నుండి విడిపోయి, సింగ్రౌలి ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు స్థాపించబడింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
నార్తన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్దర్, ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. దీనికి సంబందించిన విద్యార్హతలు, ముఖ్యమైన విషయాలను కింద ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు: 200
విద్యార్హతలు :
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్దర్, ఉద్యోగాలకై కావలసిన విద్యార్హతలు కింద ఇవ్వనైనది.SSC/ITI తో పాటు సంబందిత విభాగంలో Specialization (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్దర్,) కలిగి ఉండాలి.
వయస్సు :
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్దర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం రిజర్వేషన్ Category అయిన SC/ST వారికి 5 ఏళ్ళు, OBC(NCL) 3 ఏళ్ళు,PwBD (UR) 10 ఏళ్ళు, సడలింపు కలదు.
ఎలాంటి గ్యారంటి లేకుండా బ్యాంకు లోన్ | PMEGP Bank Loan 2025
జీతం :
టెక్నీషియన్(ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్దర్) ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.30,000/- పే స్కేలు తో పాటు అన్ని రకాల allowances కూడా ఉంటాయి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా (Written Exam) ఎంపిక చేయబడును.
కావలసిన పత్రాలు :
-
SSC ,ITI, సర్టిఫికేట్స్
-
Caste/Pwd సర్టిఫికేట్స్
-
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
అప్లికేషను ఫీజు :
జనరల్ మరియు OBC,EWS అభ్యర్థులకు ఫీజు RS.1180/- ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆసక్తి గల అభ్యర్థులు నార్తన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషను చివరి తేది : 10.05.2025
మరిన్ని సమాచారం కోసం :