నార్తన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | NCL Recruitment 2025 | Udyoga Varadhi

      NCL Recruitment 2025:       నార్తన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) అనేది భారత ప్రభుత్వ మినిరత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఒక ఉపసంస్థ. ఇది 1986లో కేంద్ర కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) నుండి విడిపోయి, సింగ్రౌలి ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు స్థాపించబడింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు … Read more