TS Samagra Shiksha Recruitment 2025!
TS Samagra Shiksha Recruitment 2025: వృత్తిపరమైన శిక్షణా (Vocational Trainer) నియామకాలకు సంబంధించిన తాజా సమాచారం అధికారిక వెలువడింది. అయితే సమగ్ర శిక్షా పథకం కింద వృత్తిపరమైన విద్యను పాఠశాల విద్యతో సమన్వయం చేయడం ద్వారా విద్యార్థులను నైపుణ్యాలతో కూడిన, ఉద్యోగావకాశాలు కలిగిన మరియు పోటీ సామర్థ్యంతో కూడిన మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
Vocational Trainer ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 116 District wise openings- Nizamabad (6), Rangareddy (16), Sangareddy (27), Siddipet (20), Suryapet (7), Vikarabad (15), Wanaparthy (6), Warangal (3), Yadadri Bhuvanagiri (16)
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు
TS Samagra Shiksha Recruitment 2025:
విద్యార్హతలు :
పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ B.Tech (EEE,MECH),Beauty Therapy, B.Sc Nursing, PG లో Textile పాసై ఉండాలి. Vocational Trainer ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.
వయస్సు :
Vocational Trainer ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 37 సంవత్సరాలు మించరాదు.
TS Samagra Shiksha Recruitment 2025:
జీతం :
Vocational Trainer ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.19,500/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి.
గ్రామ పాలనాధికారి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
TS Samagra Shiksha Recruitment 2025:
ఎంపిక విధానం :
Vocational Trainer రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కావలసిన ధృవపత్రాలు :
-
Original Education Certificates
-
Caste/Pwd Certificates
- Aadhar/Pan Card
దరఖాస్తు విధానం:
Official Website లో ఆన్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను చివరి తేదీ : 31.05.2025
TS Samagra Shiksha Recruitment 2025:
మరిన్ని సమాచారం కోసం :