తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల | TS Inter Results 2025 | Udyoga Varadhi
TS Inter Results 2025! ఎప్పుడెప్పుడా అని ఏదురుచుస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారిక వెబ్‌సైట్‌లైన tsbie.cgg.gov.in మరియు results.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలను ఎలా చెక్ చేయాలి Step 1: TG Inter Results 2025″ లింక్‌ను ఎంచుకోండి. Step 2 : హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి, “Submit” బటన్‌పై క్లిక్ చేయండి. Step … Read more