భూకంపాలు వాటి ప్రభావాలు | Earthquakes and disaster management | Udyoga Varadhi

Earthquakes and disaster management

Earthquakes and disaster management! ఈ మధ్య కాలంలో చాల ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడం జరుగుతున్నాయి. మొన్న మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాల్లో, నిన్న చైనా,పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్, ఈ రోజు జపాన్ దేశాలలో భూకంపం రావడం జరిగింది. దీని వలన చాల ప్రాంతాలలో ప్రాణ మరియు ఆస్థి నష్టం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ భూకంపాలు అనేక దేశాలలో వచ్చే అవకాశలు చాలా ఉన్నాయి. అసలు ఈ భూకంపాలు రావడానికి కారణాలు ..? దీన్ని తీవ్రతను … Read more