భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు | BEL Engineer Recruitment 2025 | Udyoga Varadhi
BEL Engineer Recruitment 2025! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 2025 సంవత్సరానికి ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల కోసం 28 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. Join Our Telegram Channel For More Job Updates పోస్టుల వివరాలు : … Read more