భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు | BEL Engineer Recruitment 2025 | Udyoga Varadhi

BEL Engineer Recruitment 2025!

     భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 2025 సంవత్సరానికి ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల కోసం 28 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 28

BEL Engineer Recruitment 2025

  • విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్

  • పని ప్రదేశాలు: ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్

  • శిక్షణ స్థలం: బెంగళూరు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ B.Tech (ECE,CSE,EEE,MECH) పాసై ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

BEL Engineer Recruitment 2025

వయస్సు :

ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 32 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

జీతం :

ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.40,000/- నుంచి ₹.55,000/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. 

ఎంపిక విధానం :

ప్రాజెక్ట్ ఇంజనీర్-I రాత పరీక్ష Computer Based Test (CBT)  మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

Official Website లో అఫ్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

చిరునామా:

BHARAT ELECTRONICS LIMITED,

The Asst Manager HR,

MILITARY COMMUNICATION SBU,

Jalahalli PO, Bengaluru – 560013

అప్లికేషను ఫీజు :

  • General/OBC/EWS ₹.472/-
  • SC/ ST/ PwBD వారికీ ఫీజు మినహాయింపు కలదు .

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 04.06.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Official Notification

Offline Application

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a Comment