సుప్రీమ్ కోర్టులో 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకై నోటిఫికేషన్!
Supreme Court Notification 2025 – భారతదేశం లో అత్యున్నతమైన న్యాయస్థానం అయినా సుప్రీ కోర్ట్ లో 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీమ్ కోర్ట్ లో ఉద్యోగం సాధించగలరని కోరుకుంటున్నాం.
241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకై సంబంధించి విద్యా అర్హతలు, వయస్సు, పరీక్షా ఫీజు, పరీక్షా విధానం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింది ఇచ్చిన వివరాల్లో చూడగలరు.
పోస్టు వివరాలు:
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ( Group “B” Non-Gazetted) Level of Pay Matrix
విద్యార్హతలు:
• ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
• కంప్యూటర్ పై ఇంగ్లీష్ లో 35 W.P.M. టైపింగ్ స్పీడు ఉండాలి.
• కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో 103 చార్జిమెన్/ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు
వయస్సు:
18 – 30 ఇలా మధ్య వయస్సు ఉండాలి.
SC/ST/OBC/PWD/Ex Servicemen and dependents of Freedom Fighters వారికి Government Rules ప్రకారం Relaxation వర్తిస్తుంది.
జీతం :
ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగానికి బేసిక్ పే 35,400/- అన్ని అలవెన్సులు కలుపుకొని 72,040/- వరకు వస్తుంది.
పరీక్ష ఫీజ్:
జనరల్/OBC అభ్యర్థులు – ₹. 1000/-
SC/ST/EX-SM/Differently Abled/dependents of freedom fighters – ₹. 250/-
పరీక్ష విధానం:
ఆబ్జెక్టివ్ ప్రశ్నలు
1) 100 ప్రశ్నలు, 2 గంటల సమయం.
జనరల్ ఇంగ్లీష్ 50
జనరల్ ఆప్టిట్యూడ్ 25
జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు వస్తాయి
2) కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 25 ప్రశ్నలు
3) కంప్యూటర్ పైన టైపింగ్ టెస్ట్ 35 w.p.m ఇంగ్లీషులో 10 నిమిషాలు.
4) Comprehension passage, precis writing and essay writing 2 గంటలు.