సమ్మర్ స్పెషల్ చెరుకు జ్యూస్ బిజినెస్ | Summer Special Sugarcane Juice Business | Udyoga Varadhi

Summer Special Sugarcane Juice Business!

           సమ్మర్ లో ఉపాధి లేక వ్యాపారం చేయాలనుకునే వారికి Sugarcane Juice Business మంచి అవకాశం. బయట మార్కెట్ లో ఎన్ని Cool drinks అందుబాటులో ఉన్న కూడా ప్రస్తుతం ఆరోగ్యం దృష్ట్యా, ఈ కల్తి మార్కెట్లో  ప్రజలు Organic Juice అయినటువంటి చెరుకు రసాన్ని చాలా ఇష్టపడతారు. So, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ డిమాండ్ ఉండి, మంచి లాభాలు ఉన్నటు వంటి ఈ Sugarcane Juice Business చేయాలనుకునే వారికి, ఈ బిజినెస్ కు సంబందించిన పూర్తి వివరాలను కింది ఇవ్వడం జరిగింది.

ఈ బిజినెస్ చేయాలనుకునే వారికి ఏలా మొదలుపెట్టలనేది చాలా మందికి తెలియదు. పెట్టుబడి ఎంత అవసరం ఉంటుంది, దానికి కావలసిన Machinery మరియు Raw Material  లభ్యత, ఎలాంటి Places లో బిజినెస్ ప్రారంభించాలి, Profit ఎంత ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Join Our Telegram Channel For More Job Updates

పెట్టుబడి :

ఈ వ్యాపారం Mobile Stall మోడల్ పెట్టడం మంచిది. దీని వల్ల కొద్ది పాటి స్థలంలో ఈ Mobile Juice Stall Setup చేయవచ్చు, మళ్ళి జనాలకు కూడా వచ్చి తాగి వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్బాలలో  జనాలు మన వద్దకు వచ్చే కన్నా జనాలు ఎక్కువగా ఉన్న వద్దకి మనం వెళ్లి కూడా మన Juice Sale అనేది చేయవచ్చు. దానికి కావలసిన పెట్టుబడి గురించి తెలుసుకుందాం.

కావలసిన Equipment & Raw Materials :

Euipments :
  • Sugarcane juicer machine
  • Storage containers
  • Ice box / freezer
  • Cups, straws, eco-friendly packaging

Raw Materials :
  • Fresh sugarcane (sourced locally)
  • Lemons, ginger, mint for flavoring
  • Ice & purified water

మార్కెట్ రీసెర్చ్ & టార్గెట్ ఆడియన్స్:

అనుకూల Locations :

  • రద్దీగా ఉండే వీధులు, షాపింగ్ మాల్స్, రైలు/బస్ స్టేషన్లు
  • హస్పిటల్స్, కాలేజ్ క్యాంపస్‌లు, కార్యాలయాలు మరియు పర్యాటక ప్రదేశాలు
  • ప్లే గ్రౌండ్స్, జిమ్‌లు & ఫిట్‌నెస్ సెంటర్లు

టార్గెట్ కస్టమర్లు :

  • ఆరోగ్య రీత్యా స్పృహ ఉన్న వినియోగదారులు
  • Office ఉద్యోగులు & Students
  • యాత్రికులు మరియు పర్యాటకులు

Employment Opportunities with Skill India

మార్కెట్ Openion :

  • చెరకు రసం ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సహజమైన Juice
  • కార్బోనేటేడ్ Juice ల కంటే తాజా, సహజ సిద్దమైన Juice ల కోసం వినియోగదారులు ప్రాధాన్యతను ఇస్తారు.
  • సహజమైన మరియు ఆరోగ్యకరమైన Juice ల ఎంపికలపై అవగాహన కారణంగా మార్కెట్ పెరుగుతోంది.

Legal Requirements & Permits :

  • బిజినెస్ రిజిస్ట్రేషన్
  • ఫుడ్ లైసెన్స్
  • Health and hygiene సర్టిఫికేట్
  • మొబైల్ స్టాల్స్ కోసం విక్రేత అనుమతి(municipal licence)

Business Expansion :

  • ఒకటికి రెండ్లు చోట్ల బిజినెస్ స్టార్ట్ చేయడం
  • ఫ్రాంఛైజింగ్ అవకాశాలు
  • సూపర్ మార్కెట్లు మరియు ఆన్‌లైన్ డెలివరీ కోసం బాటిల్ చెరకు రసం.

Revenue Collection :

ఈ లెక్కన మీరు Sugarcane Juice బిజినెస్ Start చేస్తే, తక్కువ పెట్టుబడి తో నెలకు అన్ని ఖర్చులు పోయిన తరువాత 50,౦౦౦ నుంచి 1,౦౦,౦౦౦ రూపాయల వరకు సంపాదించవచ్చు.

ఎదురయ్యే సవాళ్లు :

  • సీజన్లో మాత్రమే ఎక్కువ బిజినెస్ ఉంటుంది, చలి కాలం లో అంత గా బిజినెస్ ఉండకపోవచ్చు.
  • చెరకు నిల్వ & తాజాదనం సమస్యలు.
  • Already స్థాపించబడిన జ్యూస్ Stall ల నుండి అధిక పోటీ.

సవాళ్ళను తగ్గించే వ్యూహాలు:

  • శీతాకాలంలో వేడి పానీయాలను అందించండి (అల్లం-తేనె చెరకు టీ)
  • రోజువారీ తాజా స్టాక్ & సరైన శీతలీకరణను నిర్ధారించుకోండి.
  • బ్రాండింగ్ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టండి.

Conclusion :

చెరకు రసం వ్యాపారం అనేది పట్టణ ప్రాంతాల్లో అధిక డిమాండ్‌తో తక్కువ పెట్టుబడి, అధిక లాభదాయక అవకాశం ఉన్న వ్యాపారం. నాణ్యత, పరిశుభ్రత మరియు స్మార్ట్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడం ద్వారా, కొన్ని నెలల్లో విజయవంతమైన వ్యాపారంగా మారుతుంది.
మీరు కూడా ఈ business చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటె కనుక మీరు, మా Email ID :  udyogavaradhi@gmail.com కి contact అవ్వవచ్చు లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి comment box లో పూర్తి వివరాలతో మాకు తెలియచేయండి.

Leave a Comment