SBI CBO Recruitment 2025!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి సంబంధించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 2600
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాసై ఉండాలి. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద నోటిఫికేషన్ లో చూడగలరు.
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
వయస్సు :
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.
జీతం :
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు వార్షిక జీతం ₹.85920/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి.
ఎంపిక విధానం :
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్‌లైన్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
-
ఆన్‌లైన్ రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానాల్లో.
-
స్క్రీనింగ్ టెస్ట్: అభ్యర్థుల ప్రొఫైల్ ఆధారంగా.
-
ఇంటర్వ్యూ: ముఖ్యమైన నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా
కావలసిన ధృవపత్రాలు :
-
Original Education Certificates
-
Caste/Pwd Certificates
- Aadhar/Pan Card
దరఖాస్తు విధానం:
Official Website లో ఆన్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ఫీజు:
-
SC/ST/PwBD : లేదు
-
General / EWS/ OBC రూ.750/-
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను చివరి తేదీ : 29.05.2025
మరిన్ని సమాచారం కోసం :