UPSC 2025 సివిల్స్ సర్వీసెస్ లలో | 979 పోస్టులు | UPSC Civil Services Jobs 2025 | Udyoga Varadhi |
UPSC Civil Services Jobs 2025! భారత్ లో ఐఏఎస్, ఐపీఎస్ తదితర 23 రకాల అత్యున్నత స్థాయి 979 పోస్టుల భర్తీ.సివిల్స్, ఫారెస్ట్ సర్వీసులు రెండింటికీ ఓకే ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ పరీక్షలు వేర్వేరుగా జరుగుతాయి.UPSC బోర్డు వారు, సివిల్స్ పరీక్ష అభ్యర్థుల ఎంపిక 3 దశలలో చేపడుతుంది. మొదటి దశ: ఈ దశ ప్రిలిమ్స్ పరీక్ష లో రెండు పరీక్ష పేపర్లు(మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) ఉంటాయి. ఇందులో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ … Read more