నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు|NICL AO Recruitment 2025|Udyoga Varadhi

NICL AO Recruitment 2025!

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) – జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్ ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ వచ్చింది. భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలలో ఒకటి. భారత ప్రభుత్వం పూర్తిగా స్వంతం చేసుకున్న, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ద్వారా నియంత్రించబడుతుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) – జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 266

NICL AO Recruitment 2025

TG Asst.Prof Notification 2025

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో  MBBS, LLB, B.Tech M.COM,CA,PG డిగ్రీ పాసై ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) – జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

NICL AO Recruitment 2025

వయస్సు :

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) – జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) – జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.80,000/- నుంచి ₹.90,000/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. 

ఎంపిక విధానం :

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) – జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్రాత పరీక్ష
  • ప్రిలిమినరీ పరీక్ష: జూలై 20, 2025 (ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
  • మెయిన్ పరీక్ష: ఆగస్టు 31, 2025 (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్)
  • ఇంటర్వ్యూ

SSC MTS Notification 2025

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

Official Website లో  ఆన్లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

అప్లికేషను ఫీజు :

  • General/OBC/EWS ₹.1,000/-
  • SC/ ST/ PwBD ₹.250/-  

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 03.07.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Official Notification

Online Application link

Leave a Comment