ఇండియన్ Navy లో ఉద్యోగాలు | Indian Navy Recruitment 2025 | Udyoga Varadhi

INDIAN NAVY RECRUITMENT 2025!

         భారత సాయుధ దళాల సముద్ర శాఖను భారత నావికాదళం (Indian Navy) అని పిలుస్తారు. భారత నావికాదళం (Indian Navy) యొక్క సుప్రీం కమాండర్ దేశ అధ్యక్షుడు. నావికాదళానికి నాలుగు నక్షత్రాల అడ్మిరల్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ నాయకత్వం వహిస్తారు. నీలి-నీటి నావికాదళం కావడంతో, ఇది తరచుగా పైరసీ నిరోధక కార్యకలాపాలలో పాల్గొంటుంది మరియు ఈ ప్రాంతంలోని ఇతర యుద్ధనౌకలతో సహకరిస్తుంది. ఇది పెర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఆఫ్రికా హార్న్ మరియు మలక్కా జలసంధిలో కూడా విస్తృతంగా పనిచేస్తుంది. అదనంగా, ఇది తరచుగా పశ్చిమ మధ్యధరా సముద్రంలో, అలాగే దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాలలో రెండు నుండి మూడు నెలల పాటు మోహరిస్తుంది.
       భారత నావికాదళం (Indian Navy) నుండి Syrang of Lascars, Lascar-I, Fireman (Boat Crew) & Topass ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

భారత నావికాదళం (Indian Navy) నుండి Syrang of Lascars, Lascar-I, Fireman (Boat Crew) & Topass ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. ఈ పోస్ట్ లకు సంబందించి విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీలను కింద వివరించడం జరిగింది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.

విద్యార్హతలు :

ఈ పోస్ట్ లకు గుర్తింపు పొందిన బోర్డు / ఇన్సిట్యూట్ నుండి  10th పాస్ తో పాటు స్విమ్మింగ్ లో అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు కింద ఇచ్చిన పట్టికను చూడండి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ స్థాయి పోస్టులకి నోటిఫికేషన్

వయస్సు :

Syrang of Lascars, Lascar-I, Fireman (Boat Crew) & Topass పోస్టులకి అప్లై చేయాలనుకునే వారి వయస్సు 18 నుంచి 25 సం రాల మధ్యలో ఉండాలి.
RELAXATION
SC/ST లకు 5 YEARS
OBC  లకు 3 YEARS
PwBDs లకు 10 YEARS

ఎంపిక విధానం :

ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. ఆ అప్లికేషన్స్ ను 10 మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి Written Examination కు పిలవడం జరుగుతుంది. ఈ written Examination వివిధ పోస్టుల వారికి 100 మార్కులకు ఈ కింది విధంగా ఉంటుంది.

జీతం :

Syrang of Lascars పోస్ట్ లకు Level 4 Pay Scale Rs. 25500-81100
Lascar-I, Fireman (Boat Crew) & Topass పోస్ట్ లకు Level 1 Pay Scale Rs. 18000-56900

IIFCO లో అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీస్ ఉద్యోగాలు

Selection ప్రాసెస్ :

1.Screening Application
2. Shot Listing Application
3. Written Examination
4. Swimming Test

అప్లికేషను ఫీజు :

Unreserved/EWS/OBC/SC/ST/Ex Servicemen – NIL

అప్లికేషన్ విధానం:

Official Website  లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయవలెను

ముఖ్యమైన తేదీలు :

వెబ్ సైటు వివరాలు :

Official Website 
Online Application link

ఆంధ్ర ప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టు లలో డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ లకై నోటిఫికేషన్

2 thoughts on “ఇండియన్ Navy లో ఉద్యోగాలు | Indian Navy Recruitment 2025 | Udyoga Varadhi”

Leave a Comment