FDDI Recruitment 2025!
ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI), హైదరాబాద్‌లో 2025 సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ ల్యాబ్ పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. ఇది ఫుట్ వేర్, ఫ్యాషన్ డిజైన్, లెదర్ గుడ్‌స్, రిటైల్ మర్చండైజింగ్ వంటి విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ (UG) మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) కోర్సులను అందిస్తుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 18
విద్యార్హతలు :
పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్, B.Tech, డిప్లొమా, 8వ తరగతి పాసై ఉండాలి. అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
వయస్సు :
అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 50 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.
జీతం :
అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.25,000/- నుంచి ₹.1,50,000 ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి.
ఎంపిక విధానం :
అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కావలసిన ధృవపత్రాలు :
-
Original Education Certificates
-
Caste/Pwd Certificates
- Aadhar/Pan Card
దరఖాస్తు విధానం:
Official Website లో ఆన్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను చివరి తేదీ : 26.05.2025
మరిన్ని సమాచారం కోసం :