తెలంగాణ లోని జిల్లా కోర్టుల | 479 ఆఫీస్ సబార్డినట్ పోస్టులు | Telangana Districts Courts Notification 2025 | Udyoga Varadhi
Notification No. 9/2025 Post Name: Office Subordinate తెలంగాణా రాష్ట్ర పరిధిలో గల జ్యూడిషల్ మినిస్టేరియల్ అండ్ సబ్ ఆర్డినేట్ సర్వీసులలో 7th to SSC అర్హతతో ఆఫీస్ సబార్డినట్ పోస్టులకై నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది. దానికి సంబందించిన అర్హతలు, పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి వివరంగా Educational Qualification: ఈ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన 7th to SSC లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. … Read more