యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో Ph.D అడ్మిషన్స్ | UOH Ph.D Admissions 2025 | Udyoga Varadhi

UOH Ph.D Admissions 2025

 UOH Ph.D Admissions 2025:            యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ నిర్వహించే PhD 2025 సంవత్సరానికి ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నది. UOH అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి పూర్తి నిధులతో, పార్లమెంటు చట్టం  ద్వారా అక్టోబర్ 2, 1974న కేంద్ర విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఈ యూనివర్సిటీ లో పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు, యితర కోర్సులు … Read more

ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ మార్గాలు | Career Paths After Intermediate | Udyoga Varadhi

Career Paths After Intermediate

Career Paths After Intermediate!          ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు, తల్లిదండ్రులు “next enti ?”, “ఏ కోర్సు ఎంచుకోవాలి?” అనే సందేహాల్లో ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన దశ, ఎందుకంటే ఇది మన భవిష్యత్ కెరీర్‌ని నిర్ణయిస్తుంది. కనుక ఈ సమయంలో సరైన మార్గదర్శనం చాలా అవసరం. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ముఖ్యమైన కెరీర్ ఎంపికల గురించి తెలుసుకుందాం.  Join Our Telegram Channel For More … Read more

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ |TG ICET Notification 2025 | Udyoga Varadhi

TG ICET Notification 2025!         తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET) – 2025 ద్వార తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాలలు, రాజ్యాంగ కళాశాలలు మరియు అనుబంధ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) డిగ్రీని అభ్యసించడానికి అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరానికి ఈ క్రింది విశ్వవిద్యాలయాల పరిధిలో కోర్సులను  … Read more

తెలంగాణ రాష్ట్ర లా & PG లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల | TG LAWCET PGLCET Notification 2025 | Udyoga Varadhi

TTG LAWCET PGLCET Notification 2025

TG LAWCET PGLCET Notification 2025!         తెలంగాణ రాష్ట్ర లా & PG లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET & PGLCET ) 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 3-సంవత్సరాల మరియు 5-సంవత్సరాల LLB కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ఈ పరీక్ష ద్వారా 3-సంవత్సరాల మరియు 5-సంవత్సరాల LLB కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ … Read more

తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ | TG PGECET Notification 2025 | Udyoga Varadhi

TG PGECET Notification 2025

TG PGECET Notification 2025!            తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET – 2025) నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణా రాష్ట్ర పీజీఈసెట్ (TG PGECET) అనేది తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ డిగ్రీ (M.E./M.Tech./M.Pharmacy) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర Post గ్రాడ్యుయేట్ … Read more

IDBI లో 650 PGDBF అడ్మిషన్ ఖాళీల నోటిఫికేషన్ | IDBI 650 PGDBF Admission Notification 2025 | Udyoga Varadhi

IDBI 650 PGDBF Admission Notification 2025

IDBI 650 PGDBF Admission Notification 2025! IDBI బ్యాంక్ లిమిటెడ్ (IDBI బ్యాంక్ లేదా IDBI) అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరియు భారత ప్రభుత్వానికి చెందిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. 1964లో, భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఇది పారిశ్రామిక రంగానికి ఆర్థిక సేవలను అందించే అభివృద్ధి ఆర్థిక సంస్థ. … Read more

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ హైదరాబాద్‌ వివిధ కోర్సులో ప్రవేశలు | CITD Hyderabad Diploma,CAD/CAM Admissions 2025 | Udyoga Varadhi

CITD Hyderabad Diploma,CAD/CAM Admissions 2025

CITD Hyderabad Diploma,CAD/CAM Admissions 2025:          1968లో భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) మద్దతుతో స్థాపించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD), దేశంలో టూల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక మార్గదర్శక సంస్థ.         ఈ సంస్థ యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉంది, విజయవాడ శాఖ మరియు చెన్నై విస్తరణ కేంద్రం ఉన్నాయి. … Read more

NCET తో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ ప్రోగ్రాంలో ప్రవేశాలు | NCET Integrated B.Ed Admissions 2025 | Udyoga Varadhi

NCET Integrated B.Ed Admissions 2025

NCET Integrated B.Ed Admissions 2025!                           నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCET) అనేది 73వ రాజ్యాంగ సవరణ(1992) ద్వారా, 1995లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1993 ప్రకారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది భారత విద్యావ్యవస్థలో ప్రమాణాలు, విధానాలు మరియు ప్రక్రియలను అధికారికంగా పర్యవేక్షించడానికి ఉద్దేశించబడింది. … Read more

NTA గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ అర్హత పరీక్ష | NTA GAT-B Entrance Exam 2025 | Udyoga Varadhi

NTA GAT-B Entrance Exam 2025

NTA GAT-B Entrance Exam 2025: (Graduate Aptitude Test – Bio-Technology )                        NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అను సంస్థ, విద్య మంత్రిత్వ శాఖ (MoE), భారత ప్రభుత్వం (GOI) ద్వారా ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశాలకు అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు అంతర్జాతీయ ప్రమాణాల పరీక్షలను నిర్వహించడం కోసం ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి … Read more