BOB Recruitment 2025!
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు అందించే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బ్యాంక్. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 500
విద్యార్హతలు :
10వ తరగతి (S.S.C./మాట్రిక్యులేషన్) పాసై ఉండాలి.ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.
వయస్సు :
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి 18 నుంచి గరిష్టంగా 26 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.
జీతం :
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు ₹.37,815/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అల్లోవన్సు లు ఉంటాయి.
ఎంపిక విధానం :
-
ఆన్‌లైన్ పరీక్ష: ప్రశ్నలు: 100, మొత్తం మార్కులు: 100
-
ఇంగ్లీష్ భాష
-
సామాన్య అవగాహన
-
ప్రాథమిక గణితం
-
సైకోమెట్రిక్ టెస్ట్ (రీజనింగ్)
-
పరీక్ష వ్యవధి: 80 నిమిషాలు
-
ప్రతి తప్పు సమాధానానికి: 0.25 మార్కుల మైనస్ మార్కింగ్ ఉంటుంది
-
-
స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష: ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించబడుతుంది.
-
పత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్ష: తుది ఎంపికకు ముందు.
కావలసిన ధృవపత్రాలు :
-
Original Education Certificates
-
Caste/Pwd Certificates
- Aadhar/Pan Card
దరఖాస్తు రుసుము:
General/OBC/EWS అభ్యర్థులకు ₹.600/-
SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఫీజు ₹.100/-
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను చివరి తేదీ : 23.05.2025