Udyoga Varadhi

బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | BOB Recruitment 2025 | Udyoga Varadhi

BOB Recruitment 2025!

          బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి ఆఫీస్ అసిస్టెంట్  పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు అందించే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బ్యాంక్. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

BOB Recruitment 2025

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 500

విద్యార్హతలు :

10వ తరగతి (S.S.C./మాట్రిక్యులేషన్)  పాసై ఉండాలి.ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

భూభారతి చట్టం తెలంగాణ

వయస్సు :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి 18 నుంచి  గరిష్టంగా 26 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు ₹.37,815/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అల్లోవన్సు లు ఉంటాయి.

ఎంపిక విధానం :

కావలసిన ధృవపత్రాలు :

దరఖాస్తు రుసుము:

General/OBC/EWS అభ్యర్థులకు ₹.600/-

SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు ఫీజు ₹.100/-

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 23.05.2025

ముఖ్య మైన వెబ్ సైటు :

Official Website

Official Notification

Online Application link

ఇస్రో లో సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు

Exit mobile version