APMDC Recruitment 2025!
ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ (Andhra Pradesh Mineral Development Corporation Limited – APMDC) 1961లో స్థాపించబడిన APMDC అనేది ప్రభుత్వానికి చెందిన రాష్ట్రంలోని ఖనిజ వనరుల అన్వేషణ, అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖనిజ వనరుల అన్వేషణ, అభివృద్ధి, తవ్వకం, శుద్ధి, రవాణా మరియు మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మేనేజీరియల్ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
మేనేజీరియల్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 09
విద్యార్హతలు :
డిప్లొమా, CA, CMA, B.Tech, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MCA, M.Sc పాసై ఉండాలి. మేనేజీరియల్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.
ఇస్రో లో సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు
వయస్సు :
మేనేజీరియల్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి గరిష్టంగా 45 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.
జీతం :
మేనేజీరియల్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు ₹.90,000/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అల్లోవన్సు లు ఉంటాయి.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టు మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పని ప్రదేశం :
సులియరి కోల్ మైన్ ప్రాజెక్ట్ మద్యప్రదేశ్ హెడ్ ఆఫీస్ విజయవాడ, మంగపేట్.
కావలసిన ధృవపత్రాలు :
-
Original Education Certificates
-
Caste/Pwd Certificates
- Aadhar/Pan Card
దరఖాస్తు విధానం:
Official Website వెబ్‌సైట్‌లో ఆఫ్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను చివరి తేదీ : 15.05.2025
మరిన్ని సమాచారం కోసం :