ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి డిస్ట్రిక్ట్ కోర్టు లలో డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ లకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం, పరీక్షా సిలబస్ వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి డిస్ట్రిక్ట్ కోర్టు లలో డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ లకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. దీనికి సంబందించిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలు లాంటివి ముఖ్యమైన విషయాలను కింద ఇవ్వడం జరిగింది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.
డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థి న్యాయవాదీ గా 7 సం రాల అనుభవం ఉంటూ ప్రస్తుతానికి కూడా అంటే 12.03.2025 నాటికి న్యాయవాది గా న్యాయ వృత్తి లో కొనసాగుతూ ఉండాలి.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మరియు ప్రైవేట్ కార్పొరేషన్ లలో జీతం తీసుకుంటూ Law Officer గా పనిచేస్తున్న వారు ఈ పోస్ట్ కి అనర్హులు.
వయస్సు :
డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 12 .03.2025 నాటికి 35-45 సం రాల మధ్య ఉండాలి . అలాగే SC/ST/OBC అభ్యర్థులకు వయస్సు లో మినహాయింపు ఈ కింది విధంగా ఉంటుంది,
RELAXATION
SC/ST అభ్యర్థులకు 3 YEARS
OBC అభ్యర్థులకు 3 YEARS
Ews అభ్యర్థులకు 3 YEARS
ఎంపిక విధానం :
Screening Test
Written Examination
VIVA VOCE
ముందుగా అభ్యర్థికి Screening Test నిర్వహించడం జరుగుతుంది, దీనిలో పాసైన వారికి Written Examination నిర్వహించి అందులో merit సాదించిన అభ్యర్థులను Viva Voce పిలవడం జరుగుతుంది ఇందులో కూడా పాసైన అభ్యర్థికి చివరగా District Judge గా నియమించడం జరుగుతుంది.
స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది – 100 questions 2 hours time.
స్క్రీనింగ్ టెస్ట్ లో 40% మార్కులు పొంది merit సాదించిన అభ్యర్థులకు Written Exam కు 1:10 ratio లో పిలవడం జరుగుతుంది.
Written Examination లో 3 Papers ఉంటాయి.
Written Examination లో merit సాదించిన అభ్యర్థులకు VIVA VIOCE కి పిలవడం జరుగుతుంది. VIVA VOCE అనేది 50 మార్కులకు ఉంటుంది.
జీతం :
డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థికి Rs. 144840-194660 పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.
అప్లికేషను ఫీజు :
డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్టు కు అప్లై చేసే అభ్యర్థి OC/BC/EWS అభ్యర్థులకు Rs. 1500/-, SC/ST అభ్యర్థులకు Rs. 800 DD రూపంలో “ Registrar (Recruitment), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati” payable at Nelpadu” పేరున చెల్లించవలెను.
అప్లికేషన్ విధానం:
డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్టు కు అప్లై చేసే అభ్యర్థి అధికారిక Website అందుబాటులో ఉంచిన అప్లికేషను ఫారం ను డౌన్లోడ్ చేసుకొని DD తో పాటు మిగతా సర్టిఫికెట్స్ లను జత చేసి పంపించవలెను.
2 thoughts on “ఆంధ్ర ప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టు లలో డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ లకై నోటిఫికేషన్ | AP District Judge Recruitment 2025 | Udyoga Varadhi”