AIIMS Bibinagar Recruitment 2025!
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్య యొక్క ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం.
ఎయిమ్స్ పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా ప్రకటించబడ్డాయి. భారత్ లో 1956 వ సంవత్సరంలో మొదటి ఎయిమ్స్ న్యూఢిల్లీలో స్థాపించబడింది. ఇప్పటి వరకు దేశంలో మరో 24 ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించబడ్డాయి.
AIIMS ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇక్కడ పరిశోధనలో మరియు ప్రత్యేక శిక్షణలో ప్రాధాన్యత కలదు. ఇక్కడ MBBS అనేది మెడికల్ కోర్స్ బోధించబడుతుంది మరియు జనరల్ సర్జరీ, జనరల్ ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ మరియు ఇతర రంగాలలో మాస్టర్ డిగ్రీ స్థాయి స్పెషల్ కోర్సులు ఉంటాయి. AIIMS లో M.Sc మరియు Ph.D స్థాయి లో పరిశోధనా కోర్సులను కూడా అందిస్తుంది.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టులు వివరాలు:
