ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్య యొక్క ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం. ఎయిమ్స్ పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా ప్రకటించబడ్డాయి. భారత్ లో 1956 వ సంవత్సరంలో మొదటి ఎయిమ్స్ న్యూఢిల్లీలో స్థాపించబడింది. ఇప్పటి వరకు దేశంలో మరో 24 ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించబడ్డాయి. AIIMS ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇక్కడ పరిశోధనలో మరియు ప్రత్యేక శిక్షణలో ప్రాధాన్యత కలదు. ఇక్కడ MBBS అనేది మెడికల్ కోర్స్ బోధించబడుతుంది మరియు జనరల్ సర్జరీ, జనరల్ ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ మరియు ఇతర రంగాలలో మాస్టర్ డిగ్రీ స్థాయి స్పెషల్ కోర్సులు ఉంటాయి. AIIMS లో M.Sc మరియు Ph.D స్థాయి లో పరిశోధనా కోర్సులను కూడా అందిస్తుంది.
Level 11 of Matrix under 7th CPC plus usual allowances including NPA.
వయస్సు:
అభ్యర్థులు 45 సంవత్సరాలు నుంచి ఉండరాదు. * SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాలు * OBC అభ్యర్థులు మూడు సంవత్సరాలు * General PwBD అభ్యర్థులు 10 సంవత్సరాలు * OBC PwBD అభ్యర్థులు 13 సంవత్సరాలు * SC/ST PwBD అభ్యర్థులు 13 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.
ఇంటర్వ్యూ తేదీలు:
అప్లికేషన్ ప్రాసెస్:
అభ్యర్థులందరూ ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి పంపించాలి. ఎయిమ్స్ బీబీనగర్ అధికారిక వెబ్సైట్ www.aiimsbibinagar.edu.in
ఇంటర్వ్యూ సమయంలో సబ్మిట్ చేయవలసిన ధ్రువీకరణ పత్రాలు.
* Online Application Form * Date of Birth certificate * SSC and HSC pass certificate * MBBS degree certificate * Internship Completion Certificate * MD/MS/DNB/DM/MCh degree certificate * UG/PG Registration Certificate * Caste certificate, if applicable * NOC, if applicable
ఎంపిక విధానం:
* దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు రాత పరీక్ష నిర్వహించవచ్చును. ఒకవేళ ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన పోస్టుకు రాత పరీక్ష ఉండదు. * ఈ ఎంపికలో ఎంపికైన అభ్యర్థులు చెరుకుపోవడం లేదా రాజీనామా కారణంగా ఏర్పడే ఖాళీలను మెరిట్ ప్రకారం వెయిటింగ్ లిస్టు నుండి అభ్యర్థులకు పోస్టు అందించబడుతుంది. * ఇంటర్వ్యూ కోసం ప్రత్యేక కాల్ లీటర్లు అభ్యర్థులకు పంపబడవు. * అర్హత/రిజర్వేషన్/ఎంపిక విధానం/ఇంటర్వ్యూ తేదీ మరియు ఇతర వివరాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎయిమ్స్, బీబీనగర్ వెబ్సైట్ను సందర్శించగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ చేయుటకు చివరి తేదీ: 28/02/2025
2 thoughts on “AIIMS బీబీనగర్ లో 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు | AIIMS Bibinagar Recruitment 2025 | Udyoga Varadhi”