UPSC నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కామండేంట్) ఉద్యోగ నోటిఫికేషన్ | UPSC CAPF Notification 2025 | Udyoga Varadhi
Admin
UPSC CAPF Notification 2025!
IAS, IPS లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సమానమైన CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కామండేంట్) ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కామండేంట్) కు సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ ఉన్నత స్థాయిలలోని భద్రతా విధులను నిర్వహిస్తారు.
CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కామండేంట్)వంటి ఉన్నత ఉద్యోగాల భర్తీలో UPSC కఠినమైన పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్ష యొక్క విధివిధానాల పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన సమాచారం చదవగలరు.
పోస్టు ల వివరాలు :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ విభాగాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కామండేంట్) – 357 పోస్టులకై నోటిఫికేషన్ ను జారీచేయడం జరిగింది. పోస్టులకు సంబంధించిన వివరాలు, విద్యార్హత, వయస్సు, పరీక్షా ఫీజు, పరీక్షా విధానం, ఎంపిక విధానం, పరీక్షా సిలబస్, ముఖ్యమైన తేదీలు, ఎలా అప్లై చేయాలో కింద చూడవచ్చు.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కామండేంట్) పోస్టులకు Rs. 56,100/- నుండి Rs. 1,77,500/- వరకు జీతం ఉంటుంది.
నియామక విధానం :
1st Stage – వ్రాత పరీక్షా 2 పేపర్లకు ఉంటుంది.
జనరల్ ఎబిలిటీ & ఇంటలిజెన్స్ 250 Marks (Objective)
జనరల్ స్టడీస్, ఎస్సే & Comprehension 200 Marks (Descriptive Mode)
2nd Stage – ఈ పరిక్షలో ఉతిర్నులైన వారికి Physical Efficiency Tests నిర్వహించడం జరుగుతుంది.
3rd Stage – పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. – 150 Marks
సిలబస్ :
పరీక్ష ఫీజు :
General/OBC/EWS అభ్యర్థులకు పరీక్ష రుసుం 200/-, SC/ST/Womens అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది, మినహాయింపు పొందలనుకునే అభ్యర్థులు ధృవ పత్రాలను upload చేయవలసి ఉంటుంది.
అప్లికేషను విధానం :
ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ లో OTR (One Time Registration) ను నమోదు చేస్కోవాలి ఆ తర్వాత లింక్ ద్వారా అప్లై చేస్కోవాలి.
కావలసిన ధ్రువపత్రాలు :
SSC Certificate
Aadhar Card or PAN Card or Passport of Driving Licence