Site icon Udyoga Varadhi

తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లో కండక్టర్ ఉద్యోగాలు|TGSRTC Jobs 2025|Udyoga Varadhi

TGSRTC Jobs 2025

Untitled design - 1

TGSRTC Jobs 2025!

TGSRTC Jobs 2025: తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) లో కండక్టర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరగడం, పదవీ విరమణల కారణంగా సిబ్బంది కొరత వంటి కారణాలతో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతున్నారు.

ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియమాకానికి రంగం సిద్ధమైంది ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో రీజనల్ మేనేజర్ సర్కులర్ జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ఆధారంగా అవుట్ సోర్సింగ్  కండక్టర్ల నియామకం విధివిధానాలు జీతభత్యాలు వెల్లడించారు. ఆర్టీసీలోకి 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.ఆ బస్సులన్ని ప్రైవేటు అయితే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఎవరిని ఉద్యోగాల నుంచి తీయవమని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో కొత్త రిక్రూట్మెంట్ ద్వారా ఔట్సోర్సింగ్ కండక్టర్ నియామకం చేపడుతుంది.

ఆర్టీసీలో 3,120 కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చామని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే మరోవైపు ఈ ఔట్సోర్సింగ్ నియమకాలు వెంటనే అయితే 3120 కొత్త పోస్టులో భర్తీ ప్రకటన చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 స్కిల్ వేజ్ గౌరవ వేతనం ఇస్తారు. దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూపాయలు రెండు లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

TGSRTC Jobs 2025:

పోస్టుల వివరాలు :

Conductor ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 3120 

TGSRTC Jobs 2025:

విద్యార్హతలు :

Conductor పోస్టుకు కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత పాసై ఉండాలి. 

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు

వయస్సు :

Conductor ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 44 సంవత్సరాలు మించరాదు.

జీతం :

Conductor ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.17,969/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. 

ఎంపిక విధానం :

ఔట్‌సోర్సింగ్ కండక్టర్ పోస్టులకు సాధారణంగా పరీక్ష లేకుండా ఎంపిక జరుగుతుంది, అయితే కొన్ని సందర్భాల్లో ప్రిలిమినరీ పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉండవచ్చు. ఒకవేళ పరీక్ష ఉంటే అభ్యర్థులు GK, రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఆంగ్లం, మరియు తెలుగు కరెంట్ అఫైర్స్‌ పై దృష్టి పెట్టాలి, 

కావలసిన ధృవపత్రాలు :

గ్రామ పాలనాధికారి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

దరఖాస్తు విధానం:

అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, అభ్యర్థులు TGSRTC అధికారిక వెబ్‌సైట్ Official Website లోని “Careers” విభాగంలో అప్లికేషన్ ఫారమ్‌ను పూరించాలి.

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Exit mobile version