TG Degree Admission 2025!
తెలంగాణలో అందుబాటులో ఉన్న డిగ్రీ కోర్సులు
TS DOST ద్వారా Arts, Science, Commerce, Business, Computers రంగాల్లో ఉన్న డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విభాగాలవారిగా చర్చిద్దాం:
ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ మార్గాలు
1. ఆర్ట్స్ (Arts) కోర్సులు:
ఈ కోర్సులు సాహిత్యం, సమాజ శాస్త్రాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అనుకూలం.
- B.A. (Bachelor of Arts)
-
- పొలిటికల్ సైన్స్
- ఎకనామిక్స్
- హిస్టరీ
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
- సోషియాలజీ
- సైకాలజీ
- తెలుగు/ఇంగ్లీష్ లిటరేచర్
- జియోగ్రఫీ
-
2. కామర్స్ (Commerce) కోర్సులు:
వ్యాపార నిర్వహణ, లెక్కలపై ఆసక్తి ఉన్నవారికి అనుకూలం.
- B.Com. (జనరల్)
- B.Com. (Computer Applications)
- B.Com. (Honours)
- B.Com. (Taxation / Advertising / Banking & Insurance)
3. సైన్స్ (Science) కోర్సులు:
సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ (MPC, BPC) ఉన్నవారికి.
- B.Sc. (మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
- B.Sc. (బోటనీ,జుఅలజి, కెమిస్ట్రీ)
- B.Sc. (మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ)
- B.Sc. (కంప్యూటర్ సైన్స్ , మాథ్స్, ఫిజిక్స్)
- B.Sc. (స్టాటిస్టిక్స్, మాథ్స్, కంప్యూటర్ సైన్స్ )
మేనేజ్మెంట్ కోర్సులు:
- BBA (Bachelor of Business Administration)
→ మేనేజ్మెంట్, బిజినెస్ పరంగా కెరీర్ చేయాలనుకునేవారికి అనుకూలం.
కంప్యూటర్ కోర్సులు:
- BCA (Bachelor of Computer Applications)
→ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయాలనుకునే వారికి అనుకూలమైన కోర్సు.
ఇతర ప్రత్యేక కోర్సులు:
- Bachelor of Social Work (BSW)
- Bachelor of Fine Arts (BFA)
- Bachelor of Journalism (BJMC)
- Bachelor of Design (B.Des)
- B.Sc. (Food Science, Nutrition, Home Science)
పాల్గొనే విశ్వవిద్యాలయాలు
TS DOST ద్వారా ప్రవేశం పొందగలిగే 6 విశ్వవిద్యాలయాలు:
- ఉస్మానియా విశ్వవిద్యాలయం
- కాకతీయ విశ్వవిద్యాలయం
- తెలంగాణ విశ్వవిద్యాలయం
- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం
- పాలమూరు విశ్వవిద్యాలయం
- సాతవాహన విశ్వవిద్యాలయం
మొత్తం 978 కళాశాలలు మరియు 510 కోర్సులు ఈ ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.
భూభారతి చట్టం తెలంగాణ
అర్హత ప్రమాణాలు
- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
- B.Sc కోర్సులకు MPC లేదా BPC గ్రూప్‌లో ఉత్తీర్ణత అవసరం.
- B.A కోర్సులకు ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సరిపోతుంది.
- ఇతర బోర్డుల విద్యార్థులు BIETS అర్హత సర్టిఫికేట్ సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు (2025)
TS DOST 2025 ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:
ఫేజ్ 1
- నోటిఫికేషన్ విడుదల: మే 2, 2025
- నమోదు తేదీలు: మే 6 – మే 25
- వెబ్ ఆప్షన్లు: మే 15 – మే 27
- సీటు కేటాయింపు: జూన్ 3
- ఆన్లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్: జూన్ 4 – 10
ఫేజ్ 2
- నమోదు తేదీలు: జూన్ 4 – 13
- వెబ్ ఆప్షన్లు: జూన్ 4 – 14
- సీటు కేటాయింపు: జూన్ 18
- ఆన్లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్: జూన్ 19 – 24
NTPC లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియ
- ప్రీ-రెజిస్ట్రేషన్: Official Website వెబ్సైట్లో “Candidate Pre-Registration” ద్వారా ఆధార్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
- ఫీజు చెల్లింపు:
- ఫేజ్ 1: ₹.200
- ఫేజ్ 2 & 3: ₹.400
- దరఖాస్తు ఫారం నింపడం: వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, కేటగిరీ వివరాలు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి.
- వెబ్ ఆప్షన్లు: మీకు ఇష్టమైన కోర్సులు మరియు కళాశాలలను ఎంపిక చేయండి.
- సీటు కేటాయింపు: మీ ఎంపికల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది.
- ఆన్లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్: కేటాయించిన సీటును ఆన్లైన్లో ధృవీకరించండి.
- కళాశాలకు రిపోర్టింగ్: అసలు సర్టిఫికెట్లతో కలిసి కేటాయించిన కళాశాలకు హాజరుకండి.
అవసరమైన డాక్యుమెంట్లు
- ఇంటర్మీడియట్ మెమో
- ఆధార్ కార్డు (మొబైల్ నంబర్‌తో లింక్ చేయాలి)
- ఫోటో, సంతకం
- కుల, ఆదాయ సర్టిఫికెట్లు (అవసరమైతే)
- ఫిజికల్ హ్యాండిక్యాప్, NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు (అవసరమైతే)
సహాయ కేంద్రాలు
ప్రతి జిల్లాలో University Helpline Centers (UHLCs) ఉన్నాయి. వీటిలో బయోమెట్రిక్ ధృవీకరణ, సర్టిఫికెట్ ధృవీకరణ, మరియు ఇతర సహాయ సేవలు అందించబడతాయి.