Udyoga Varadhi

తెలంగాణ లోని జిల్లా కోర్టుల | 50 ఫీల్డ్ ఎగ్జామినర్ పోస్టులు | Telangana Districts Courts Notification 2025| Udyoga Varadhi

Notification No. 5/2025
Post Name: Posts of Examiner

తెలంగాణా రాష్ట్ర పరిధిలో గల జ్యూడిషల్ మినిస్టేరియల్ అండ్ సబ్ ఆర్డినేట్ సర్వీసులలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు అర్హతతో ఫీల్డ్ ఎగ్జామినర్ పోస్టులకై నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది. దానికి సంబందించిన అర్హతలు, పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి వివరంగా
Educational Qualification:
ఈ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

Pay Scale: ₹. 22990 – 69150

ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ స్వీకరించడం మొదలు: 08-01-2025

అప్లికేషన్ స్వీకరించడం చివరి తేదీ: 31-01-2025, 11:59 PM వరకు.

Apply Web site: https://tshc.gov.in

Hall ticket download: (తేదీలు ఖరారు అయ్యాక ఆన్లైన్ లో తెలుపుతారు).
పరీక్ష తేదీలు: April – 2025
పరీక్ష విధానం: Computer Based Test.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

Click Here to Download Complete Notification

అర్హత: a) Intermediate or Equivalent examination

Age limit: 18-34
SC/ST/BC/EWS: 5 Years
PWD: 10 Years age relaxation.

Method of Recruitment:
A) Computer Based Exam
B) 100 Questions (120 minutes)
G.K. – 60 Questions
General English – 40 Questions
C) Minimum Qualifying Marks
OC & EWS – 40%
BC – 35%
SC, ST & PH – 30%

Exam Fee:
OC/BC: 600
SC/ST/EWS/Ex-service/PWD: 400

Exit mobile version