UPSC 2025 సివిల్ సర్వీసెస్| అప్లికేషన్ లో పలు మార్పులు | changes in UPSC 2025 application|udyogavaradhi
UPSC వారు ఈ సంవత్సరం అప్లికేషన్ విధానంలో తీసుకువచ్చిన మార్పులు! Changes in UPSC 2025 application విద్యార్హత : గత సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు మినిమం విద్యార్హతలు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నవారు ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు మాత్రమే అనుమతి ఉండేది., కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్ తో పాటు మెయిన్స్ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. గతంలో మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాలంటే గ్రాడ్యుయేషన్ … Read more