యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో Ph.D అడ్మిషన్స్ | UOH Ph.D Admissions 2025 | Udyoga Varadhi
UOH Ph.D Admissions 2025: యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ నిర్వహించే PhD 2025 సంవత్సరానికి ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నది. UOH అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి పూర్తి నిధులతో, పార్లమెంటు చట్టం ద్వారా అక్టోబర్ 2, 1974న కేంద్ర విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఈ యూనివర్సిటీ లో పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు, యితర కోర్సులు … Read more