UOH లో ఫ్యాకల్టి పోస్టులు | Jobs in UOH 2025 | Udyoga Varadhi
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టి పోస్టులు ! Jobs in UOH 2025 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగ నోటిఫికేషన్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ. ఈ విద్యా సంస్థ దక్షిణ భారతదేశంలోని చారిత్రాత్మక నగరమైన హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఉంది. ఈ యూనివర్సిటీ నుండి ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ … Read more