తెలంగాణ రాష్ట్ర లా & PG లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల | TG LAWCET PGLCET Notification 2025 | Udyoga Varadhi
TG LAWCET PGLCET Notification 2025! తెలంగాణ రాష్ట్ర లా & PG లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET & PGLCET ) 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 3-సంవత్సరాల మరియు 5-సంవత్సరాల LLB కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ఈ పరీక్ష ద్వారా 3-సంవత్సరాల మరియు 5-సంవత్సరాల LLB కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ … Read more