NIPER –హైదరాబాద్ లో ఉద్యోగాలు | Jobs in NIPER Hyderabad | Udyoga Varadhi
NIPER – హైదరాబాద్ లో ఉద్యోగాలు! Jobs in NIPER Hyderabad – హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) నుండి ఉద్యోగాలకై నోటిఫికేషన్ వెలువడింది. ఈ సంస్థ భారతదేశంలోని జాతీయ స్థాయి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సంస్థలు లేదా ఫార్మసీ విద్య సంస్థల్లో ఒకటి. దీన్నీ భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ (Ministry of … Read more