తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు | Jobs Opportunities in Japan 2025 | Udyoga Varadhi

Jobs Opportunities in Japan 2025:      తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్  పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) జపాన్‌కు చెందిన రెండు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఏప్రిల్ 19, 2025 న టోక్యోలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగాయి. TERN (TGUK Technologies Pvt. Ltd.) మరియు రాజ్ గ్రూప్ అనే రెండు సంస్థలతో ఈ ఒప్పందాలు … Read more