SBI లో ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల|SBI PO NOTIFICATION 2025|Udyoga Varadhi

SBI PO NOTIFICATION 2025

SBI PO NOTIFICATION 2025! SBI PO 2025 నోటిఫికేషన్ వివరాలు  SBI PO NOTIFICATION 2025 – నోటిఫికేషన్ జూన్ 24, 2025న విడుదలైంది. మొత్తం 541 ఖాళీలు (500 రెగ్యులర్ + 41 బ్యాక్‌లాగ్) ఉన్నాయి. దరఖాస్తులు జూన్ 24 నుండి జులై 14, 2025 వరకు sbi.co.in లో చేయాలి. జనరల్/OBC/EWS కి ₹750 ఫీజు; SC/ST/PWD కి ఫీజు లేదు. అర్హత: 21-30 సంవత్సరాలు, డిగ్రీ. ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ (జులై/ఆగస్టు … Read more