రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు | RRB ALP Notification 2025 | Udyoga Varadhi
RRB ALP Notification 2025! రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (RRCB) చే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ ను జారి చేయబడింది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (RRCB) అనేది భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) కింద 1998లో స్థాపించబడి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి నియామకాలు మరియు వాటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (RRCB) ALP, Technician , … Read more