ఎలాంటి గ్యారంటి లేకుండా బ్యాంకు లోన్ | PMEGP Bank Loan 2025 | Udyoga Varadhi
PMEGP Bank Loan 2025: PMEGP – Prime Minister Employment Generation Programme అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం.ఇది 2008లో ప్రారంభించబడిన భారత ప్రభుత్వ పథకం, ముఖ్యంగా గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాలలో చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఉపాధిని కల్పించడంలో ప్రజలకు సహాయపడటం దీని లక్ష్యం.ఇది ప్రభుత్వ సబ్సిడీలతో రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. Join Our Telegram Channel For More Job Updates దీనిని అమలు … Read more