తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు | TGHCL Notification 2025| Udyoga Varadhi

TGHCL Notification 2025

TGHCL Notification 2025!             తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఏడాది కాలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) ప్రతి BPL కుటుంబానికి శాశ్వత (పక్కా) ఇళ్ల … Read more