తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు | GPO Notification 2025 | Udyoga Varadhi
GPO Notification 2025: ప్రస్తుతం తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు అనేది చర్చనీయాంశం గా మారింది. అసలు ఈ గ్రామ పాలన అధికారి పోస్టును తెలంగాణలో కొత్తగా ఎందుకు సృష్టించడం జరిగింది? ఇంతకు ముందు ప్రతీ గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారి ఉండి గ్రామ స్థాయిలో పాలన వ్యవహారాలను చూసుకునేవారు, అయితే గతంలో ప్రభుత్వం ఈ VRO వ్యవస్థను పూర్తి స్థాయి లో రద్దు చేసి విలేజ్ రెవెన్యూ అధికారులను మరియు విలేజ్ రెవెన్యూ … Read more