భారత దేశంలో తొలి సారిగా నెలవారీ నిరుద్యోగ గణాంకాలు | PLFS Report 2025 | Udyoga Varadhi
PLFS Report 2025! 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) యొక్క ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మన దేశంలో తొలిసారిగా నెలవారి నిరుద్యోగ రేటును ప్రభుత్వం వెల్లడించింది. గణాంకాల పథకాలు అమలు శాఖ విడుదల చేసిన తొలి నెలవారి పిరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే ప్రకారం ఏడాది ఏప్రిల్లో 2025 నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదయింది. దేశంలో ఉద్యోగాలకు అర్హత … Read more