మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో టీచింగ్ ఉద్యోగాలు|Mallareddy University Faculty Recruitment |Udyoga Varadhi
Mallareddy University Faculty Recruitment! మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లేదా ప్రొఫెసర్ స్టాఫ్, లేదా టెక్నికల్ స్టాఫ్, కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఇంజనీరింగ్, సైన్సెస్, అగ్రికల్చర్, పారా-మెడికల్, బీబీఏ, ఎంబీఏ, మరియు పబ్లిక్ పాలసీ విభాగాల్లో ఉన్నాయి.ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. Join Our … Read more