Udyoga Varadhi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ₹.1,41,000/-జీతంతో ఉద్యోగాలు|RBI Grade Officers Recruitment 2025|Udyoga Varadhi

RBI Grade Officers Recruitment 2025!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2025 సంవత్సరానికి గాను గ్రేడ్ A మరియు గ్రేడ్ B  ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. 

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

లీగల్ ఆఫీసర్,మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 28

RBI Grade Officers Recruitment 2025

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో Law,B.Tech( Civil Engineering,Electronics) పాసై ఉండాలి. లీగల్ ఆఫీసర్,మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు. వివరణాత్మక అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

 

వయస్సు :

లీగల్ ఆఫీసర్,మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిగ్రీ తో ఉద్యోగాలు

జీతం :

లీగల్ ఆఫీసర్,మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.62,000/- నుంచి ₹.1,41,000/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. 

ఎంపిక విధానం :

లీగల్ ఆఫీసర్,మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ Written Test and Interview ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష నమూనా:

కావలసిన ధృవపత్రాలు :

దరఖాస్తు విధానం:

అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, ఐడెంటిటీ ప్రూఫ్) అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ (డెబిట్/క్రెడిట్ కార్డ్, UPI) ద్వారా చెల్లించాలి.

అప్లికేషను fee:

SC / ST/ PwBD వారికి ₹ 100/- 

GEN / OBC / EWS వారికి ₹ 600/- 

అప్లికేషన్ చివరి తేదీ:

31.07.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Official Notification

Online Application link

Exit mobile version